మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Sri Shiva Shankara Stotram – శ్రీ శివశంకర స్తోత్రం

అతిభీషణకటుభాషణయమకింకిరపటలీ-
-కృతతాడనపరిపీడనమరణాగమసమయే |
ఉమయా సహ మమ చేతసి యమశాసన నివసన్
శివశంకర శివశంకర హర మే హర దురితమ్ || 1 ||

అసదింద్రియవిషయోదయసుఖసాత్కృతసుకృతేః
పరదూషణపరిమోక్షణ కృతపాతకవికృతేః |
శమనాననభవకానననిరతేర్భవ శరణం
శివశంకర శివశంకర హర మే హర దురితమ్ || 2 ||

విషయాభిధబడిశాయుధపిశితాయితసుఖతో
మకరాయితగతిసంసృతికృతసాహసవిపదమ్ |
పరమాలయ పరిపాలయ పరితాపితమనిశం
శివశంకర శివశంకర హర మే హర దురితమ్ || 3 ||

దయితా మమ దుహితా మమ జననీ మమ జనకో
మమ కల్పితమతిసంతతిమరుభూమిషు నిరతమ్ |
గిరిజాసఖ జనితాసుఖవసతిం కురు సుఖినం
శివశంకర శివశంకర హర మే హర దురితమ్ || 4 ||

జనినాశన మృతిమోచన శివపూజననిరతేః
అభితోఽదృశమిదమీదృశమహమావహ ఇతి హా |
గజకచ్ఛపజనితశ్రమ విమలీకురు సుమతిం
శివశంకర శివశంకర హర మే హర దురితమ్ || 5 ||

త్వయి తిష్ఠతి సకలస్థితికరుణాత్మని హృదయే
వసుమార్గణకృపణేక్షణమనసా శివవిముఖమ్ |
అకృతాహ్నికమసుపోషకమవతాద్గిరిసుతయా
శివశంకర శివశంకర హర మే హర దురితమ్ || 6 ||

పితరావితి సుఖదావితి శిశునా కృతహృదయౌ
శివయా హృతభయకే హృది జనితం తవ సుకృతమ్ |
ఇతి మే శివ హృదయం భవ భవతాత్తవ దయయా
శివశంకర శివశంకర హర మే హర దురితమ్ || 7 ||

శరణాగతభరణాశ్రిత కరుణామృతజలధే
శరణం తవ చరణౌ శివ మమ సంసృతివసతేః |
పరిచిన్మయ జగదామయభిషజే నతిరవతాత్
శివశంకర శివశంకర హర మే హర దురితమ్ || 8 ||

వివిధాధిభిరతిభీతిభిరకృతాధికసుకృతం
శతకోటిషు నరకాదిషు హతపాతకవివశమ్ |
మృడ మామవ సుకృతీభవ శివయా సహ కృపయా
శివశంకర శివశంకర హర మే హర దురితమ్ || 9 ||

కలినాశన గరలాశన కమలాసనవినుత
కమలాపతినయనార్చిత కరుణాకృతిచరణ |
కరుణాకర మునిసేవిత భవసాగరహరణ
శివశంకర శివశంకర హర మే హర దురితమ్ || 10 ||

విజితేంద్రియవిబుధార్చిత విమలాంబుజచరణ
భవనాశన భయనాశన భజితాంగితహృదయ |
ఫణిభూషణ మునివేషణ మదనాంతక శరణం
శివశంకర శివశంకర హర మే హర దురితమ్ || 11 ||

త్రిపురాంతక త్రిదశేశ్వర త్రిగుణాత్మక శంభో
వృషవాహన విషదూషణ పతితోద్ధర శరణమ్ |
కనకాసన కనకాంబర కలినాశన శరణం
శివశంకర శివశంకర హర మే హర దురితమ్ || 12 ||

ఇతి శ్రీశివశంకరస్తోత్రమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.